లంచం తిరస్కరించినందుకు దుబాయ్ కాప్‌కి ప్రమోషన్
- March 23, 2019
దుబాయ్:లంచం తిరస్కరించిన దుబాయ్ పోలీస్ కాప్‌కి ప్రమోషన్ లభించింది. వివరాల్లోకి వెళితే, 50,000 దిర్హామ్‌లు లంచం మొహమ్మద్ అబ్దుల్లా బెలాల్‌కి ఇచ్చేందుకు ఓ గ్యాంగ్ ప్రయత్నించగా, దానికి ఆ పోలీస్ అధికారి తిరస్కరించారు. ఆ గ్యాంగ్ అక్రమంగా ఆల్కహాల్‌ని అల్ ముహైసినాహ్‌లో విక్రిస్తుంటుంది. ఆ గ్యాంగ్‌పై ఫోకస్ పెట్టిన బెలాల్, వారి లంచాలకు లొంగలేదని దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి చెప్పారు. కాగా, ప్రమోషన్‌తో తన ర్యాంక్ పెరగడం పట్ల బిలాల్ హర్షం వ్యక్తం చేశారు. బెలాల్‌కి ప్రైజ్ అందించడంతోపాటుగా, అప్రీసియేషన్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







