డి-రింగ్ రోడ్లోని పెట్రోల్ స్టేషన్ మూసివేత
- December 29, 2015
డి-రింగ్ రోడ్లోని ఫాల్కన్ పెట్రోల్ స్టేషన్ మూసివేయబడింది. అల్ ఇమాది హాస్పిటల్కి దగ్గరగా ఉండే ఈ పెట్రోల్ స్టేషన్ నిత్యం బిజీగా ఉండేది. మూసివేతకు గల కారణాలు తెలియరాలేదు. సంస్థ యాజమాన్యం తదుపరి చర్యల గురించి ప్రకటించవలసి ఉంది. ఫాల్కన్ పెట్రోల్ స్టేషన్ మూసివవేతతో దగ్గరలోనే ఉన్న వకూద్ స్టేషన్పై వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉంది. వకూద్ 8వ సర్వీస్ స్టేషన్ని 2015లో అబు సమ్రా బోర్డర్లోని అల్ మస్హబియా వద్ద ఏర్పాటు చేసింది. 2020 నాటికి 100 సర్వీస్ స్టేషన్లను ఏర్పాటు చేసే ఆలోచనలతో ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







