జెల్లీ ఫిష్‌పై బీచ్ వార్నింగ్
- March 27, 2019
రస్ అల్ ఖైమా బీచ్ గోయర్స్‌కి బీచ్ వార్నింగ్ జారీ చేశారు. తీరంలో జెల్లీ ఫిష్‌లు ఎక్కువగా సంచరిస్తున్నందున అప్రమత్తంగా వుండాలని సూచించారు. ఇంకో వైపు జెల్లీఫిష్‌లు తమ ఫిషింగ్ నెట్స్ని బ్లాక్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒక్కొక్కటిగా వాటిని తొలగించడం కష్టమవుతోందని వారు అంటున్నారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు జెల్లీ ఫిష్‌లు ఎక్కువగా కన్పిస్తుంటాయి. జెల్లీఫిష్ వార్మ్ బీచెస్ వైపు వస్తుంటాయనీ, పెద్ద మొత్తంలో వుంటాయనీ, షామ్ నుంచి అల్ జజిరా బీచ్ వరకు ఇవి వుంటాయని రస్ అల్ ఖైమాకి చెందిన అబ్దుల్లా హాసన్ అనే ఫిషర్ మెన్ చెప్పారు. జెల్లీ ఫిష్‌లలో వుండే ఓ లైట్‌ని చూసి చేపలు భయపడ్తాయని, ఆ కారణంగా ఫిషర్మెన్కి చాలా నష్టం వాటిల్లుతోందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!