టూరిజం సెక్టార్‌లో 25000 మందికి శిక్షణ
- March 27, 2019
రియాద్: టూరిజం సెక్టార్‌లో పెద్దయెత్తున మహిళలకు అవకాశాలు కల్పించబోతున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ టూరిజం హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ జనరల్ నాజర్ అల్ నష్మి మాట్లాడుతూ 9,000 మంది మహిళలు తమ శిక్షణ ద్వారా ఈ రంగంలో మేలు పొందుతున్నారని చెప్పారు. 2020 నాటికి మొత్తం 25,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వీరిలో 1,400 మంది టూర్ గైడ్స్ కూడా వుంటారు. టూరిజం రంగంలో మహిళల సంఖ్య సుమారు 22 శాతంగా వుందని ఆయన వివరించారు. సౌదీ జాతీయుల స్కిల్స్‌ని డెవలప్ చేయడం ద్వారా స్థానికంగా ఎంప్లాయ్‌మెంట్ వారికి దొరుకుతుందని అంటున్నారాయన.
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







