జెడ్డాలో పల్స్ ఫిట్‌నెస్ స్టూడియో
- March 29, 2019
జెడ్డాలో పిట్‌నెస్ కాన్సెప్ట్ స్టూడియో పల్స్, మహిళల కోసం కోచింగ్ మరియు ఎక్సర్‌సైజ్ క్లాస్‌లను నిర్వహిస్తోంది. సోషల్ కమ్యూనిటీ ఎక్స్‌పీరియన్స్ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఫిమేల్ గ్రూప్ సర్టిఫైడ్ ట్రైనర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పిల్లలు కూడా ఫిజికల్ ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచుకునేలా, హెల్తీ లైఫ్‌స్టైల్‌ని అనుసరించేలా వారికీ ఇందులో భాగస్వామ్యం కల్పించనున్నారు. మెంబర్స్, వివిధ రకాలైన క్లాసుల్ని తమ కంఫర్టబుల్ ప్లేసెస్‌లో తీసుకునేందుకు వీలుంది. ట్రైనర్స్ అందరికీ వీలైన ప్యాకేజీలను ఏర్పాటు చేశారు. అల్ రువ్దాలోని సౌద్ అల్ ఫైసల్ స్ట్రీట్‌లోని యూషేప్ సెంటర్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఈ స్టూడియో వుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..