ఫ్లిప్‌కార్ట్:ఏప్రిల్ 1 నుంచి ఫ్లిప్ స్టార్ట్ డేస్ సేల్..!
- March 30, 2019
ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్ తన వెబ్‌సైట్‌లో ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ వరకు ఫ్లిప్ స్టార్ట్ డేస్ సేల్‌ను నిర్వహిస్తున్నది. ఇందులో ఫ్యాషన్ ఉత్పత్తులపై 40 నుంచి 80 శాతం వరకు, ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలపై 80 శాతం వరకు, టీవీలు, అప్లయెన్సెస్‌పై 75 శాతం వరకు, హోం, ఫర్నిచర్ ఉత్పత్తులపై 30 నుంచి 75 శాతం వరకు డిస్కౌంట్‌ను ఇవ్వనున్నారు. అలాగే టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్‌పై ఆకట్టుకునే డీల్స్‌ను అందుబాటులో ఉంచనున్నారు. సేల్‌లో భాగంగా యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డులతో ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..