అబుదాబి లో 4 ఇంధన పంపుల మూసివేత
- December 30, 2015
అద్నోక్ పంపిణీదారుడు అబుదాబి లో 4 ఇంధన పంపుల మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అయతె, ఇది తాత్కాలిక మూసివేత మాత్రమేనని చెబ్తూ, వివిధ పనుల నిర్వహణ మరియు కొత్త సౌకర్యాల మెరుగుకు మూసివేస్తున్నట్లు తెలిపారు. అల్సాడ , అల్ మహా , అల్ మనసిర్ అబుదాబి నగరంలో ఉన్న వీటికి పై వెనువెంటన మూసివేయనున్నారు. మిగిలిన అల్హఎర్ సర్వీస్ స్టేషన్ జనవరి 1వ తేదీ తర్వాత మూసివేస్తారు. 4 నెలల తర్వాత నూతన సౌకర్యాలతో మరల పునః ప్రారంభిస్తామని ' అద్నోక్ ' తెలిపింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







