119 మంది వలస ఉద్యోగులపై వేటు
- April 02, 2019
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ మెల్త్, 119 మంది వలస ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. జూన్లో ఈ తొలగింపుని అమలు చేస్తారు. కాగా, బాగా పనిచేసిన ఉద్యోగులకు బోనస్ ఇవ్వాల్సిందిగా మినిస్ట్రర్ ఆఫ్ హెల్త్ షేక్ డాక్టర్ బస్సెన అల్ సబా, అండర్ సెక్రెటరీ డాక్టర్ ముస్తఫా రెధాకి ఆదేశాలు జారీ చేశారు. 2018 జనవరి నుంచి డిసెంబర్ 31, 2018 వరకు ఖచ్చితంగా సదరు ఉద్యోగికి సర్వీసు వుండాలని మినిస్టర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







