దుబాయ్‌ ఫ్లాష్‌ సేల్‌: ఎలక్ట్రానిక్స్‌పై 90 శాతం డిస్కౌంట్స్‌

- April 02, 2019 , by Maagulf
దుబాయ్‌ ఫ్లాష్‌ సేల్‌: ఎలక్ట్రానిక్స్‌పై 90 శాతం డిస్కౌంట్స్‌

దుబాయ్‌:భారీ డిస్కౌంట్స్‌తో ఎలక్ట్రానిక్స్‌ పరికరాల్ని పొందేందుకు అవకాశం కల్పిస్తోంది రెండు రోజుల దుబాయ్‌ ఫ్లాష్‌ సేల్‌. 90 శాతం డిస్కౌంట్స్‌ని ఎంపిక చేసిన ఎలక్ట్రానిక్స్‌ మరియు హోమ్‌ అప్లయన్సెస్‌పై ఈ సేల్‌ అందిస్తోంది. యూనియన్‌ కూప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ మాసివ్‌ సేల్‌ని ప్రకటించింది. అబు హయిల్‌, ఇంటర్నేషనల్‌ సిటీ, అల్‌ బర్షా, మిర్దిఫ్‌, అల్‌ అవీర్‌, జుమైరా, అల్‌ త్వార్‌ మరియు అల్‌ రష్దియాలోని తమ ఔట్‌లెట్స్‌లో ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఏప్రిల్‌ 3తో ఈ ఆఫర్‌ ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com