దుబాయ్ అల్ కూస్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం
- April 03, 2019
దుబాయ్‌లోని అల్ కూస్ ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం జరిగిన ఈ అగ్ని ప్రమాదం కారణంగా దట్టమైన పొగ ఆకాశంలోకి ఉవ్వెత్తున ఎగిసిపడింది. సమీపంలో వున్న భవనాల్లోకి పొగ దూసుకెళ్ళడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే దుబాయ్ సివిల్ డిఫెన్స్ టీమ్ అక్కడికి చేరుకుని, పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







