' రాక్షసుడు ' ప్రీలుక్ పోస్టర్
- April 05, 2019_1554467587.jpg)
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజా సినిమా ' రాక్షసుడు ' ప్రీ-లుక్ పోస్టర్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. తమిళ ' రాచ్చసన్ ' కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్..బెల్లంకొండకు జోడీగా నటిస్తోంది. ఈ చిత్రం పోస్టర్‌ను శనివారం ఉదయం విడుదల చేయనుండగా..ప్రీలుక్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫిల్మ్ సైకాలజికల్ థ్రిల్లర్ అని మేకర్స్ అంటున్నారు. ఏ స్టూడియోస్ బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదల చేయాలన్నది వారి ప్లాన్.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..