మే క్వీన్ 2019 ప్రారంభం
- April 08, 2019బహ్రెయిన్: ఇండియన్ క్లబ్, బోర్డ్ మెంబర్స్ యాన్యువల్ పీజెంట్ షో మే క్వీన్ 2019ని ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. క్లబ్ నిర్వహిస్తోన్న యాన్యువల్ బ్యూటీ పీజెంట్ ద్వారా రెసిడెంట్స్, సిటిజన్స్ నుంచి యంగ్ విమెన్ అరుదైన అద్భుతాన్ని సాధించేందుకు వీలు కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఇండియన్ క్లబ్ జనరల్ జెక్రెటరీ జాబ్ ఎంజె మాట్లాడుతూ, 30 ఏళ్ళుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామనీ, ప్రతి యేడాదీ రెట్టించిన ఉత్సాహంతో పలు కార్యక్రమాలు చేపడుతున్నామనీ, ఇండియన్ క్లబ్ యాన్యువల్ మే క్వీన్ యాన్యువల్ ఈవెంట్ తమ సంస్థకు ఎంతో ప్రతిష్టాత్మకమని చెప్పారు. మే 2న జరిగే ఈ కార్యక్రమంలో పోటీ పడేవారికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. బహ్రెయిన్‌లో నివసించే 16 నుంచి 28 ఏళ్ళ మహిళలు ఈ పోటీలకు అర్హులు.
తాజా వార్తలు
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
- ఏపీకి క్యూకట్టిన ఆంధ్ర ఓటర్లు పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- యాత్రికులు ఉమ్రా స్లాట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
- ఒమన్ లో మీడియా ముసాయిదా చట్టం పై చర్చ
- యూఏఈ-ఒమన్ రైల్వే: $3-బిలియన్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం
- బహ్రెయిన్‌లో 747,350కి చేరిన వాహనాలు
- ఏప్రిల్‌లో QR7.56bn లావాదేవీలు
- 350 దిర్హామ్‌ల ఎయిర్ టాక్సీ రైడ్లు
- భారత్‌కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు