యూఏఈ లో వర్షం: కొనసాగనున్న అస్థిర వాతావరణం
- April 08, 2019
సాధారణ నుంచి ఓ మోస్తరు వర్షాలు యూఏఈ వ్యాప్తంగా కురిశాయి. నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ అండ్ సెస్మాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, అస్థిర వాతావరణం
కొనసాగనున్నట్లు తెలుస్తోంది. పలు చోట్ల ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి. పూర్ విజిబిలిటీ వుంటుంది గనుక, వాహనదారులు అప్రమత్తంగా వుండాలి. 2000 మీటర్ల కంటే తక్కువ విజిబిలిటీ వుంటుందని ఎన్సిఎం పేర్కొంది. అత్యధిక ఉష్ణోగ్రతలు 37 నుంచి 41 డిగ్రీల వరకు నమోదవ్వొచ్చు. ఆదివారం అత్యధికంగా 42.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి గనుక, ఉష్ణోగ్రతల్లో కొంత తగ్గుదల నమోదవ్వచ్చు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







