మే క్వీన్ 2019 ప్రారంభం
- April 08, 2019
బహ్రెయిన్: ఇండియన్ క్లబ్, బోర్డ్ మెంబర్స్ యాన్యువల్ పీజెంట్ షో మే క్వీన్ 2019ని ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. క్లబ్ నిర్వహిస్తోన్న యాన్యువల్ బ్యూటీ పీజెంట్ ద్వారా రెసిడెంట్స్, సిటిజన్స్ నుంచి యంగ్ విమెన్ అరుదైన అద్భుతాన్ని సాధించేందుకు వీలు కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఇండియన్ క్లబ్ జనరల్ జెక్రెటరీ జాబ్ ఎంజె మాట్లాడుతూ, 30 ఏళ్ళుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామనీ, ప్రతి యేడాదీ రెట్టించిన ఉత్సాహంతో పలు కార్యక్రమాలు చేపడుతున్నామనీ, ఇండియన్ క్లబ్ యాన్యువల్ మే క్వీన్ యాన్యువల్ ఈవెంట్ తమ సంస్థకు ఎంతో ప్రతిష్టాత్మకమని చెప్పారు. మే 2న జరిగే ఈ కార్యక్రమంలో పోటీ పడేవారికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. బహ్రెయిన్‌లో నివసించే 16 నుంచి 28 ఏళ్ళ మహిళలు ఈ పోటీలకు అర్హులు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







