'ఐకాన్' అల్లు అర్జున్
- April 08, 2019
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా డేట్ ఫిక్స్ అయ్యింది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బన్నీ నటిస్తున్నారు. ఈ సినిమాకు 'ఐకాన్' అన్న టైటిల్ను ఖరారు చేశారు. 'కనబడుటలేదు' అన్నది ఉప శీర్షిక. ఈరోజు బన్నీ పుట్టినరోజును పురస్కరించుకుని నిర్మత దిల్ రాజు ప్రకటించారు.
ఇలాదీవునే ప్రస్తుతం అల్లు అర్జున్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కథానాయికగా పూజా హెగ్డేను ఎంపికచేసినట్లు తెలుస్తోంది. ఇంకా సినిమాకు టైటిల్ ఖరారు కాలేదు. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్తారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







