హరిద్వార్‌లో హాలీవుడ్ నటుడు.. గంగమ్మ తల్లికి హారతులిస్తూ..
- April 08, 2019




విభిన్న సంస్కృతులు, ఆధ్యాత్మిక సౌరభాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు.. ఆధ్యంతం నా ప్రయాణం ఆహ్లాదభరితం.గంగమ్మ తల్లికి హారతి నాలో చైతన్యాన్ని నింపింది అంటూ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ తన భారత పర్యటన విశేషాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.నన్ను నేను తెలుసుకోవడానికి ఈ ప్రయాణం ఎంతో దోహద పడింది అంటూ ఆనందం వ్యక్తం చేశారు. స్మిత్ తన పర్యటనకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. వీటికి 15 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







