బురి రోడ్డు ప్రమాదంలో 18 ఏళ్ళ యువకుడి మృతి
- April 08, 2019
బహ్రెయిన్: 18 ఏళ్ళ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆ యువకుడికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. తన వాహనంపై కంట్రోల్ కోల్పోయిన యువకుడు, తన వాహనంతో సహా సిమెంట్ బ్యారియర్పైకి దూసుకెళ్ళాడు. ఈ క్రమంలో ఆ వాహనం పోలీస్ పెట్రోల్ వాహనాన్ని ఢీకొనడంతో, అందులో వున్న పోలీస్‌మెన్ గాయపడ్డారని అధికారులు వివరించారు. షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవేపై బురి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







