డ్రగ్స్ అబ్యూజ్ మరియు పొసెషన్: 10 మంది అరెస్ట్
- April 08, 2019
మస్కట్: 10 మంది వ్యక్తుల్ని డ్రగ్స్ అబ్యూజ్, పొసెషన్ కింద అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. డిపార్ట్మెంట్ ఆఫ్ నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెసస్ - దోఫార్ పోలీస్ నేతృత్వంలో ఏడుగురు నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరో కేసులో ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి నార్కోటిక్ డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకో కేసులో ఆసియాకి చెందిన నిందితుడ్ని డ్రగ్స్ కేసులో విలాయత్ ఆఫ్ బార్కాలో అరెస్ట్ చేసినట్లు అధికారులు వివరించారు. డ్రగ్స్ విషయంలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







