షార్జా లో తెలంగాణ వాసి మృతి..మృతుని కుటుంబాన్ని ఆదుకున్న TRS NRI శాఖ
- April 10, 2019

యూఏఈ: షార్జా లో అనారోగ్యం తో మరణించిన రామక్క పేట,దుబ్బాక మండలం ,సిద్దిపేట జిల్లా కు చెందిన పయ్యవుల సత్యనారాయణ విషయం దుబాయ్ సంఘ సేవకులు, అన్న గుండెల్లీ నరసింహ ద్వారా తెలుసుకొని సత్యనారాయణ పార్థివ శరీరాన్ని తెలంగాణ కి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించుటకు TRS NRI ఖతార్ సభ్యులు ముందుకు వచ్చి 20,000 రూపాయల ఆర్ధిక సహాయం చేయడం జరిగింది.
ఈ సందర్బంగా TRS ఖతార్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని,ఉపాధ్యక్షుడు నర్సయ్య డొనికెని, అశ్ఫాక్ అహ్మెద్, మహేందర్ చింతకుంట,శంకరాచారి బొప్పారపు,ప్రేమ్ కుమార్ బొడ్డు, తేజా కుంభాజి, రాజి రెడ్డి సరసం, జాగృతి ఖతార్ నాయకులు శేఖర్ చిలువేరి ఇతరులు మృతుడు సత్యనారాయణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియ చేసారు.
- రాజ్ కుమార్ వనంబత్తిన, మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







