డ్రగ్స్ కేసులో ఒకరి అరెస్ట్
- April 10, 2019
పొసెషన్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్ ఆరోపణలతో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. ఈ మేరకు ఆన్లైన్లో ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది రాయల్ ఒమన్ పోలీస్. ఆ ప్రకటనలో, డిపార్ట్మెంట్ ఆఫ్ యాంటీ నార్కోటిక్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్ - అల్ బురైమీ గవర్నరేట్ పోలీస్ నేతృత్వంలో ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ట్రాఫికింగ్ మరియు అబ్యూస్ కోసం నిందితుడు డ్రగ్స్‌ని వినియోగిస్తున్నట్లుగా గుర్తించారు. అరెస్ట్ చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







