కోర్టుల కోసం ఎలక్ట్రానిక్ పోర్టల్‌ని ఏర్పాటు చేస్తున్న సౌదీ జస్టిస్ మినిస్ట్రీ
- April 10, 2019
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ మరియు ఇఎల్‌ఎం ఎంటర్‌రపైజెస్, ఎక్స్‌పర్ట్స్ ఎలక్ట్రానిక్ పోర్టల్ ఏర్పాటు విషయమై ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది. జ్యుడీషియల్ డిపార్ట్‌మెంట్స్‌ని అక్రెడెటెడ్ ఎక్స్‌పర్ట్స్‌తో లింక్ చేసేలా ఈ పోర్టల్‌ని రూపొందిస్తారు. లిటిగేషన్ ప్రాసెస్ సమయాన్ని తగ్గించడం, ట్రాన్స్‌పరెన్సీని పెంచడం అలాగే యూనిఫైడ్ మరియు అక్రిడెటెడ్ రికార్డ్ ఎక్స్‌పర్ట్‌ల కోసం రూపొందించడం వంటి ఉద్దేశ్యాలతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. వైస్ మినిస్టర్ ఆఫ్ జస్టిస్ ఫర్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాలిద్ బిన్ సౌద్ అల్ రుషౌద్ మాట్లాడుతూ, ఎలక్ట్రానిక్ విండో విధానంలో ఇది పనిచేస్తుందని అన్నారు.మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ తరఫున అల్ రషౌద్ సంతకం చేశారు. ఇఎల్‌ఎం ఎంటర్‌ప్రైజెస్ సీఈఓగా డాక్టర్ అబ్దుల్ రహ్మాన్ బిన్ సాద్ అల్ జాధి ఈ ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







