ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న మహిళ
- April 10, 2019
బహ్రెయిన్:ఆసియాకి చెందిన ఓ మహిళ తాను నివాసం వుంటోన్న ఇంట్లో బలవన్మరణానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ విషయాన్ని ధృవీకరించింది. మనామాలో ఈ ఘటన జరిగింది. మృతురాలిని ఆసియా జాతీయురాలిగా గుర్తించారు. సీలింగ్‌కి ఉరివేసుకుని మహిళ బలవన్మరణానికి పాల్పడిందని అధికారులు తెలిపారు. క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సహకారంతో ఈ ఘటనకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోబడ్తాయని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







