ఓటర్లకు నాని సందేశం
- April 11, 2019
సహజ నటుడు, విలక్షణ కథానాయకుడు నాని.. ఎన్నికల సమయంలో ఓటర్లకిచ్చిన పిలుపు.. చాలా టచ్చింగ్‌గా, చాలా క్రియేటివ్‌గా వుంది అంటూ కాంప్లిమెంట్లు పడిపోతున్నాయి. ఓటు హక్కు అమూల్యతను గుర్తు చేస్తూ.. ప్రతి పౌరుడూ ఓటేయాల్సిన అవసరాన్ని చెబుతూ.. సోషల్ మీడియాలో నాని పెట్టిన పోస్ట్.. అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. మన ఓటు మనకే కాదు.. మన తర్వాతి తరం భవిష్యత్తుకు కూడా పునాది అంటూ ఫోటో ట్వీట్ చేసి.. దటీజ్ నాని మరోసారి అనిపించుకున్నాడు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







