‘సూపర్ డీలక్స్’సినిమా సెన్సార్ పూర్తి..
- April 13, 2019
అటు సీనియర్ నటి రమ్యకృష్ణ, ఇటు జూనియర్ నటి సమంత ఇద్దరూ వాళ్ల పాత్రలను ఛాలెంజింగ్‌గా తీసుకుని నటించిన సినిమా సూపర్ డీలక్స్ ఈ నెల 29న విడుదల కానుంది. ట్రాన్స్ జెండర్‌గా విజయ్ సేతుపతి నటిస్తుండగా, పోర్న్ స్టార్‌గా రమ్యకృష్ణ కనిపించనున్నారు. సమంత వేశ్య పాత్రలో నటిస్తోంది.
అయితే ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. త్యాగరాజన్ కుమార రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. దర్శక నిర్మాతలు కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు చేస్తుందని నమ్ముతున్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు







