కొత్త చట్టంపై కేసీఆర్ సమీక్ష
- April 13, 2019
తెలంగాణ:ఎన్నికలు ముగియగానే పాలనపై దృష్టి సారించారు సీఎం కేసీఆర్. శుక్రవారం ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం..కొత్త మున్సిపల్ చట్టంపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించటంతో పాటు అవినీతి నిర్మూలనే లక్ష్యంగా కొత్త చట్టం ఉండాలని సీఎం సూచించారు. ఫేస్ బుక్ లో ఓ రైతు ఆవేదనను విని.. స్వయంగా కేసు పరిష్కారానికి కృషి చేసిన సీఎం.. భూవివాదలు లేకుండా కొత్త చట్టం తీసుకురాబోతున్నట్లు పలుమార్లు ప్రకటించారు. పోలింగ్ ముగియటంతో మున్సిపల్ చట్టంపై కసరత్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







