అ-ఆలిలో హాస్పిటల్ని ప్రారంభించనున్న ఎఎమ్హెచ్
- April 13, 2019
అమెరికన్ మిషన్ హాస్పిటల్, తమ కొత్త ఆసుపత్రిని అ-ఆలిలో ప్రారంభించనుంది. తొలి ఫేజ్‌లో ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మెటర్నిటీ మరియు చిల్డ్రన్స్ హాస్పిటల్ని ప్రారంభిస్తారు. గ్రౌండ్ మేకింగ్ సెర్మానీ ఏప్రిల్ 24న ఉదయం 9.30 నిమిషాలకు అ-అలిలోని ఎవెన్యూ 32 వద్ద జరుగుతుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







