ఫర్నిచర్ స్టోర్లో అగ్ని ప్రమాదం
- April 13, 2019
మస్కట్:విలాయత్ బర్కాలోని ఓ ఫర్నిచర్ స్టోర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ఈ విషయాన్ని ధృవీకరించింది. ఫైర్ ఫైటర్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని ఆర్పివేయడం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని పేర్కొంది పిఎసిడిఎ. ఆన్లైన్ ద్వారా విడుదల చేసిన ఓ ప్రకటనలో పిఎసిడిఎ వర్గాలు పూర్తి వివరాల్ని వెల్లడించాయి నార్త్ బతినా డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్, అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకోగానే సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగిందనీ, ఫర్నిచర్ అమ్మే దుకాణంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందనీ, ఎవరికీ ఎలాంటి గాయాలూ కాకుండా మంటల్ని ఆర్పివేయడం జరిగిందనీ తెలిపింది పిఎసిడిఎ.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







