అ-ఆలిలో హాస్పిటల్ని ప్రారంభించనున్న ఎఎమ్హెచ్
- April 13, 2019అమెరికన్ మిషన్ హాస్పిటల్, తమ కొత్త ఆసుపత్రిని అ-ఆలిలో ప్రారంభించనుంది. తొలి ఫేజ్‌లో ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మెటర్నిటీ మరియు చిల్డ్రన్స్ హాస్పిటల్ని ప్రారంభిస్తారు. గ్రౌండ్ మేకింగ్ సెర్మానీ ఏప్రిల్ 24న ఉదయం 9.30 నిమిషాలకు అ-అలిలోని ఎవెన్యూ 32 వద్ద జరుగుతుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ