మంచి మనస్సు చాటుకున్న అల్లు అర్జున్..కారు ఆపి మరీ..!
- April 13, 2019స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన మంచి మనస్సు ఏంటో నిరుపించుకున్నారు. అభిమానుల పట్ల తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు. తాజాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ ఓపెనింగ్ సందర్భంగా ఓ అనుకొని సంఘటన జరిగింది. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ముగించుకొని రోడ్డు మార్గం ద్వారా ఇంటి వెళుతున్న బన్ని ఇద్దరు దివ్యాంగులు తనకు అభివాదం చేస్తూ కనిపించారు. వారిని చూసిన అర్జున్ వెంటనే కారు ఆపి వారిని అప్యాయంగా పలకరించారు. అనంతరం వారితో సెల్ఫీ దిగారు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు హీరోలు అభిమానుల మీద దాడులకు తెగబడుతుంటే ఈ స్టైలి స్టార్ మాత్రం పెద్ద మనుసుతో వ్యహరించారు. ఈ ఫోటోను అల్లు అర్జున్ ఫాన్స్ తెగ షేర్ చేస్తూ..కామెంట్స్‌తో అతనిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..