సకాని ఎక్స్పో జెడ్డా 2019 నేడే ప్రారంభం
- April 15, 2019
జెడ్డా: సకాని ఎక్స్పో 2019 హౌసింగ్ ఫెయిర్‌ని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఫండ్ నేడు ప్రారంభించబోతున్నారు. ఏప్రిల్ 24 వరకు ఈ ఫెయిర్ జెడ్డాలోని రెడ్ సీ మాల్ ఎదురుగా ఈ ఈవెంట్ జరుగుతుంది. ఈ ఎక్స్పో ద్వారా వినియోగదారులు తమ తొలి ఇంటిని సొంతం చేసుకునేందుకు వీలుగా డెవలపర్స్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్స్, కాంట్రాక్టర్స్, గవర్నమెంట్ ఏజెన్సీస్ మరియు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ కొలువుదీరుతున్నారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన వివరాల్ని క్షుణ్ణంగా వినియోగదారులు ఇక్కడ ఎతలుసుకోవచ్చు. అటెండర్స్, రియల్ ఎస్టేట్ అడ్వయిజర్స్ని కలుసుకునేందుకు వీలుంది. మిలిటరీ పర్సనల్, మిలిటరీ హోల్లోన్స్ (ఎంహెచ్ఎల్) ద్వారా బెనిఫిట్ పొందవచ్చు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







