గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థులకు ఫ్రీ ఓరియెంటేషన్‌ ప్రోగ్రామ్‌

- April 15, 2019 , by Maagulf
గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థులకు ఫ్రీ ఓరియెంటేషన్‌ ప్రోగ్రామ్‌

బహ్రెయిన్‌: గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ సైన్స్‌, పెర్ఫామెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ని సెవెన్త్‌, ఎయిత్‌, నైన్త్‌ గ్రేడ్స్‌ స్టూడెంట్స్‌ కోసం ప్రారంభిస్తోంది. ఇతర ఇన్‌స్టిట్యూట్స్‌ అందించే రెగ్యులర్‌ ట్యూషన్‌ క్లాస్‌లకు భిన్నంగా సరికొత్త విధానంలో విద్యార్థుల్లో నేర్చుకోవడం పట్ల ఆసక్తిని పెంచేలా తమ ప్రోగ్రామ్‌ వుంటుందని గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ చెబుతోంది. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ అలాగే మేథమెటిక్స్‌లో ఆప్టిట్యూడ్‌ అనాలసిస్‌ వంటి ప్రత్యేకతలు ఈ ప్రోగ్రామ్‌లో వుంటాయి. ఎక్స్‌పర్ట్స్‌తో మేథమెటిక్స్‌, సైన్స్‌ సబ్జెక్ట్స్‌లో శిక్షణ ఇపిస్తారు. ఎగ్జామ్‌ ష్యూర్‌ హిట్‌ ట్రైనింగ్‌, మల్టిపుల్‌ ఇంటెలిజెన్స్‌ టెస్ట్స్‌, స్పీచ్‌ క్రాఫ్ట్‌ మరియు ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ వర్క్‌ షాప్స్‌ ఇందులో మరిన్ని ప్రత్యేకతలు. ఇన్‌స్టిట్యూట్‌లో రానున్న రెండు వారాలకు సంబంధించి ఫ్రీ ఓరియెంటేషన్‌ ప్రోగ్రామ్‌ ఈ రోజే ప్రారంభమవుతుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com