మార్కెట్లో పేరుకుపోయిన కార్లను 48 గంటల్లో తొలగించాలి
- December 31, 2015
మార్కెట్లో పేరుకుపోయిన వందలాది కార్లను సంబంధిత యజమానులు 48 గంటలలో ఆయా వాహనాలను షార్జా మున్సిపాలిటీ హెచ్చరించింది. రద్దీగా ఉండే 'అబూ శగర' ప్రాంతంలో ఉపయోగించిన కార్లను డీలర్లు నిలిపి ఉంచడం సరి కాదని తక్షణమే వాటిని తీసుకువెళ్ళకపొతే, ఆ ప్రాంతాన్నే మూసివేస్తామని అధికారులు హెచ్చరించారు. ఈ విధంగా వీధుల్లో నిలిచిపోయిన ఉపయోగించిన కార్లను వెంటనే తొలగించాలని నోటీసులను సైతం నుబిసిపోలిటి వారికి జారీ చేశారు. ఇటువంటి నిలిచిపోయిన వాహనాల కారణంగా , ప్రతికూల ప్రభావంగా షార్జా నగర అందాలు దెబ్బతినడం జరుగుతుందని అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే , షార్జా లో నివసిస్తున్న స్థానికులకు ఈ నిబంధన వర్తించదని వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







