ప్రణబ్‌ముఖర్జీ దేశప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు...
- December 31, 2015
2016 నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ దేశప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రజల జీవితాలు సుఖ సంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. ప్రజల మధ్య ప్రేమ, ఆప్యాయత పెరిగి సమాజంలో శాంతి నెలకొనాలని ప్రణబ్ పేర్కొన్నారు. నూతన సంవత్సరంలో మనిషికి, పర్యావరణానికి మధ్య బంధం ఏర్పడి దేశం సస్యశ్యామలంగా ఉండాలని ఆయన ఫేస్బుక్ ద్వారా ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







