సంపూర్ణేష్ బాబు త్వరలో కొబ్బరిమట్ట
- December 31, 2015
హృదయకాలేయం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు సంపూర్ణేష్ బాబు త్వరలో కొబ్బరిమట్ట అనే సినిమాతో అలరించడానికి సిద్ధమౌతున్నారు. ఈ చిత్రంలో ఆయన పాపారాయుడు వేషంలో అలరించనున్నారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ను సంపు తన ఫేస్బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రూపక్ రొనాల్డ్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆది కుంభగిరి, సాయి రాజేష్ నీలం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2016 మార్చిలో కొబ్బరిమట్ట విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







