బ్రిటిష్ సమ్మర్ ఫెస్టివల్: లులు ప్రత్యేక ఏర్పాట్లు
- April 16, 2019
బహ్రెయిన్:లులు హైపర్ మార్కెట్ బ్రిటిష్ వీక్ ఫెస్టివిటీస్ని తమ ఔట్లెట్లెట్ సార్స్ ఆట్రియుమ్ మాల్లో ప్రారంభించింది. బ్రిటిష్ అంబాసిడర్ సిమన్ మార్టిన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏప్రిల్ 21 వరకు ఈ సమ్మర్ ఫెస్టివల్ షాపర్స్ని ప్రత్యేకంగా ఆకర్షించించనుంది. బ్రిటిష్ సమ్మర్ ట్రీట్స్ ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. జ్యూస్‌లు, బాటిల్డ్ కార్డియల్స్, బ్రిటిష్ చీజెస్, ఆర్గానిక్ మిల్క్, ఫ్లావర్సమ్ యోగర్ట్స్, చాకొలెట్స్, బిస్కట్స్, టీ బ్రాండ్స్ మరియు స్పెసాలిటీ బ్రెడ్స్ ఇక్కడ ప్రత్యేకంగా లభ్యమవుతాయి. రాయల్ మెరైన్ బ్రాండ్ మెంబర్స్ మ్యూజిక్ ఈ ప్రారంభోత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ బ్రిటిష్ మాన్యుమెంట్స్ని గుర్తుకు తెచ్చేలా లులు హైపర్ మార్కెట్‌ని ప్రత్యేకంగా అలంకరించారు. సంప్రదాయ బ్రిటిష్ మీల్ ఇక్కడ మరో ప్రధాన ఆకర్షణ.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







