ముగిసిన బేబీ గేమ్స్
- April 17, 2019రెండవ బహ్రెయిన్ బేబీ ఒలింపిక్స్ ఘనంగా ముగిశాయి. రిఫ్ఫాలోని ఇసా స్పోర్ట్స్ సిటీ బహ్రెయిన్ వాలీబాల్ అసోసియేషన్ హాల్లో ఈ వేడుకలు జరిగాయి. చిన్నారుల ఆటపాటల్ని తిలకించేందుకు వారి పేరెంట్స్ పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విజేతలకు బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ రిప్రెజెంటేటివ్స్ మెడల్స్ అందించారు. బాస్కెట్ బాల్, అథ్లెటిక్స్, ఫుట్ బాల్ మరియు జిమ్నాస్టిక్ వంటి విభాగాల్లో పోటీలు జరిగాయి. ఒలింపిక్స్ ముగింపు సందర్భంగా టార్చ్ ఫ్లేమ్ కూడా ఏర్పాటు చేశారు. పిల్లలు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారని, వారికి కోచ్‌లు మంచి శిక్షణ ఇచ్చారనీ, 3 నుంచి 5 ఏళ్ళ మధ్య చిన్నారులు పోటీల్లో పాల్గొనడం చాలా గొప్ప విషయమని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..