బావిలో పడి కార్మికుడి మృతి
- April 17, 2019
మస్కట్: అల్ దహిరా గవర్నరేట్‌లోని ఓ బావిలో పడి కార్మికుడు మృతి చెందినట్లు పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. విలాయత్ ఇబ్రిలోని ఓ ఫామ్‌లో గల బావిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన గురించిన సమాచారం అందుకోగానే సంఘటనా స్థలానికి సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ డిపార్ట్మెంట్ టీమ్స్ చేరుకున్నాయి. బావిలోంచి అతని మృతదేహాన్ని మాత్రమే వెలికి తీయగలిగారు. బావిలో పడి కార్మికుడు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







