హైదరాబాద్ లో 'జోయ్ అలుక్కాస్' విస్తరణ..
- April 17, 2019
హైదరాబాద్:జోయ్ అలుక్కాస్ హైదరాబాద్ ఎఎస్ రావు నగర్లో ఏర్పాటు చేసిన నూతన షోరూంను బుధవారం ప్రముఖ బాలీవుడ్ నటీ కాజోల్ లాంచనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ సందర్భంగా ఆభరణాలు కొనుగోలు చేసిన ప్రతి వినియోగదారుడికీ కచ్చితమైన ఉచిత బహుమతి అందించనున్నట్టు జోయాలుక్కాస్ గ్రూప్ ఛైర్మన్ అండ్ ఎండి జోయ్ అలుక్కాస్ తెలిపారు. 2020 నాటికి 200 షోరూంలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







