అన్ని కోర్టుల్లోనూ ఎల్సిడి స్క్రీన్స్ ఏర్పాటు
- April 18, 2019
బహ్రెయిన్: ఎల్సిడి స్క్రీన్స్‌ని కింగ్‌డమ్‌లోని ఏర్పాటు చేయడం జరిగింది. ట్రయల్ రికార్డ్స్‌ని చూసేందుకు, ట్రయల్ రికార్డ్స్‌ని డాక్యుమెంట్ చేసేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ సెక్రెటరీ జనరల్ జడ్జ్ అలి అహ్మద్ అల్ కాబి మాట్లాడుతూ, అన్ని సివిల్ మరియు క్రిమినల్ కోర్టు రూముల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రికార్డెడ్ సెషన్స్‌ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వీలు కలుగుతుందని ఆయన చెప్పారు. లాయర్లు, సంబంధిత పార్టీలకు ప్రతి విషయాన్నీ రివ్యూ చేసుకునేలా ఈ ఏర్పాట్లు ఉపయోగపడ్తాయి. ప్లీడింగ్స్, ఆర్గ్యుమెంట్స్, వెర్బల్ స్టేట్మెంట్స్ వంటివి ప్రసారమవుతాయిక్కడ.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







