జంట నగరాల్లో వర్షం
- April 22, 2019
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. నేరెడ్మెట్, బోయిన్పల్లి, నాచారం, మల్లాపూర్, హబ్సిగూడ, ఓయూ క్యాంపస్, తార్నాక, లాలాపేట్, సికింద్రాబాద్, అడ్డగుట్ట, మారేడ్‌పల్లి, హెచ్‌బీ కాలనీ, జవహార్‌నగర్, ముషీరాబాద్, చిలకలగూడ, బేగంపేట, కుత్బుల్లాపూర్, చింతల్, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, సురారం, కాప్రా, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, మెహదీపట్నం ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గాలులకు చెట్లు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







