వెదర్ రిపోర్ట్: తేలికపాటి వర్షం, క్లౌడీ వెదర్ ఫోర్‌కాస్ట్
- April 23, 2019
ఇన్‌లాండ్ ఏరియాస్‌లో హ్యుమిడ్ వాతావరణం, కొన్ని చోట్ల పాక్షికంగా మేఘాలతో కూడిన పరిస్థితులు వుంటాయని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. అల్ అయిన్ - అల్ బతీన్ ఎయిర్ పోర్ట్‌లో తేలికపాటి వర్షం కురిసింది. సముద్రం దగ్గరకు వెళ్ళేవారు అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా ఎన్‌సిఎం హెచ్చరించింది. నార్త్ ఈస్టర్లీ గాలుల కారణంగా డస్ట్ పెరుగుతుందనీ, దీనివల్ల విజిబిలిటీ 1,500 మీటర్లకు తగ్గుతుందని తెలుస్తోంది. సముద్రం రఫ్‌గా వుంటుంది, కెరాటలు 5 నుంచి 8 అడుగుల ఎత్తున వస్తాయి. ఉష్ణోగ్రతలు 28 నుంచి 31 డిగ్రీల మధ్యన కోస్టల్ ప్రాంఆల్లోనూ, అంతర్గత ప్రాంతాల్లో 31 నుంచి 38 డిగ్రీల వరకూ వుంటాయి. మంగళవారంతోపాటు, బుధ గురువారాల్లోనూ ఇదే వాతావరణం కొనసాగవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







