న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ని రద్దు చేసుకున్న శ్రీలంకన్ కమ్యూనిటీ
- April 23, 2019
మస్కట్: శ్రీలంకన్ మ్యూనిటీ సోషల్ క్లబ్, తమ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ని శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్ళ కారణంగా రద్దు చేసుకోవడం జరిగింది. టూరిస్టులే లక్ష్యంగా తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడటంతో 290 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. కాగా సింహళ మరియు తమిళ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ని ఏప్రిల్ 26న మస్కట్ క్లబ్ గ్రౌండ్స్ - వాడి కబీర్ వద్ద నిర్వహించాలనుకున్నారు. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామనీ, మృతి చెందినవారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామనీ, ఈ మేరకు మగళవారం సాయంత్రం 8.30 నిమిషాల సమయంలో ఓ కార్యక్రమం చేపడుతున్నామని సంస్థ ప్రతినిథులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







