షర్మ్ ఇల్-షేక్ మెయిన్‌రోడ్‌కి కింగ్ సల్మాన్ పేరు
- April 26, 2019సౌదీ అరేబియా:షర్మ్ ఇల్-షేక్, ఈజిప్ట్: ఈజిప్టియన్ రెడ్ సీ రిసార్ట్ టౌన్ షర్మ్ ఇల్-షేక్ మెయిన్ రోడ్డుకి కింగ్ సల్మాన్ పేరు పెట్టినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. సౌత్ సినాయ్ గవర్నర్ మేజర్ జనరల్ ఖాలెద్ ఫౌదా, ఈ విషయాన్ని సినాయ్ లిబరేషన్ డే 37వ యానివర్సరీ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమలో వివరించారు. ఈజిప్ట్‌లో సౌదీ రాయబారి ఒసామా నుగాలి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కింగ్ సల్మాన్‌కి ఇచ్చిన ఈ గౌరవం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫత్తా ఎల్-సిసికి కృతజ్ఞతలు తెలిపారు నుగాలి.
తాజా వార్తలు
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్‌లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం