కువైట్లో 80 శాతం మందికి బ్యాంక్ అకౌంట్స్
- April 26, 2019
కువైట్ సిటీ: 80 శాతం మందికి పైగా కువైటీలు బ్యాంక్ అకౌంట్లు కలిగి వున్నట్లు అధికారికంగా తేలింది. మొత్తం 5.7 మిలియన్ మందిలో, 3.8 మిలియన్ల మందికి అకౌంట్లు వున్నాయి. 836,600 మంది బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్లో 22 శాతం మందికి క్రెడిట్ కార్డులున్నాయి. బ్యాంకింగ్ అప్లికేషన్ల ద్వారా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ - రిసీవ్ వంటివి చేస్తున్నవారి శాతం 36గా నమోదయ్యింది. ఆన్ లైన్ ద్వారా వీరు బిల్లుల్ని చెల్లిస్తున్నారు. 18 శాతం మంది మహిళలు, 25 శాతం మంది పురుషులు క్రెడిట్ కార్డులు కలిగి వున్నారు. 38 శాతం మంది మహిళలు, 35 శాతం మంది పురుషులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..