అబుధాబిలో ఆకట్టుకుంటున్న మొరక్కన్ కల్చర్
- April 27, 2019
అబుధాబి:వేలాదిమంది సందర్శకులు మొరక్కన్ కల్చరల్ ఎక్స్ట్రావేంజాను క్యాపిటల్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. అబుధాబిలో గత వారం ఈ ఫెస్టివల్ ప్రారంభమయ్యింది. ఏప్రిల్ 30 వరకు ఈ ఫెస్టివల్ అబుదాబీ నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ (అడ్నెక్)లో జరుగుతుంది. మొరక్కన్ హెరిటేజ్ మ్యూజియ్ ఈ ఫెస్టివల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మొత్తం 300 యాంటిక్స్ ఇక్కడ కొలువుదీరాయి. మాన్యుస్క్రిప్ట్స్, ఆయిల్ ల్యాంప్స్, ఇస్లామిక్ పోటెరీ, జ్యుయెలరీ, హార్స్ రైడింగ్ టూల్స్‌ని ఈ మ్యూజియంలో ప్రదర్శనకు వుంచారు. యూఏఈ మరియు మొరాకో మధ్య సన్నిహిత సంబంధాల్ని పురస్కరించుకుని ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 వరకు ఈ ఫెస్టివల్ సందర్శకుల్ని అలరిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







