మిడిల్ ఈస్ట్ లీడింగ్ ఎయిర్‌పోర్ట్‌గా మస్కట్ ఎయిర్పోర్ట్
- April 27, 2019
మస్కట్:మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, మిడిల్ ఈస్ట్‌లో లీడింగ్ ఎయిర్ పోర్ట్‌గా గుర్తింపు పొందింది. వరల్డ్ ట్రావెల్ అవార్డ్స్ 2019 ఆర్గనైజర్స్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ గౌరవం దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఒమన్ ఎయిర్‌పోర్ట్స్, దీన్నొక అరుదైన గౌరవంగా భావిస్తున్నామనీ, మిడిల్ ఈస్ట్‌లో లీడింగ్ ఎయిర్ పోర్ట్‌గా 2019 సంవత్సరానికి గుర్తింపు దక్కించుకోవడం ఆనందంగా వుందని మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ముందు ముందు మరిన్ని అద్భుతాలు సాధిస్తుందని పేర్కొంది. సమిష్టి కృషితో ఈ ఘనతను సాధించగలిగామనీ, దేశ నాయకత్వానికి, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఒమన్ ఎయిర్ పోర్ట్స్ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







