నలుగురు డైవర్లను రక్షించిన ఒమన్ పోలీస్
- April 27, 2019
మస్కట్:రాయల్ ఒమన్ పోలీస్, నలుగురు డైవర్లను రక్షించడం జరిగింది. ముసాందమ్ ప్రావిన్స్‌లో ఈ డైవర్లు తప్పిపోయినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ముసాందమ్ ప్రావిన్స్‌లోని కమ్జార్ విలేజ్ వద్ద అబు సిర్ ఐలాంట్లో డైవర్లు డైవింగ్ ఎక్స్‌పెడిషన్ చేపట్టగా, అక్కడ వీరు ప్రమాదవశాత్తూ గల్లంతయ్యారు. ఎట్టకేలకు రాయల్ ఒమన్ పోలీస్ రెస్క్యూ టీమ్ వారిని క్షేమంగా తీసుకురాగలిగారు. ప్రస్తుతం డైవర్లు పూర్తి ఆరోగ్యంతో వున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణ కరోనా అప్డేట్
- టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ గా సింగిరెడ్డి నరేష్ రెడ్డి
- ఈద్ అల్ అదా 2022: చూచాయిగా తేదీ వెల్లడి
- కిడ్నాప్ కేసులో పది మంది అరెస్ట్
- సబ్ కాంట్రాక్టర్‌కి 50,000 బహ్రెయినీ దినార్లు చెల్లించాలని ఆదేశం
- ఖతార్: త్రీడీ ప్రింటింగ్ ద్వారా భవిష్యత్తులో రోబోలు ఆసుపత్రుల్ని నిర్మించవచ్చు
- తొలి నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభించిన సౌదీ, హువావే
- తెలంగాణ డీజీపీ ఫొటోతో జనాలకు సైబర్ నేరగాళ్ల వల
- కోవిడ్ నాలుగో డోస్ ప్రకటించనున్న కువైట్
- జూలై నెలలో 14రోజులు బ్యాంకులకు బంద్..సెలవులు