అబుధాబిలో ఆకట్టుకుంటున్న మొరక్కన్‌ కల్చర్‌

- April 27, 2019 , by Maagulf
అబుధాబిలో ఆకట్టుకుంటున్న మొరక్కన్‌ కల్చర్‌

అబుధాబి:వేలాదిమంది సందర్శకులు మొరక్కన్‌ కల్చరల్‌ ఎక్స్‌ట్రావేంజాను క్యాపిటల్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు. అబుధాబిలో గత వారం ఈ ఫెస్టివల్‌ ప్రారంభమయ్యింది. ఏప్రిల్‌ 30 వరకు ఈ ఫెస్టివల్‌ అబుదాబీ నేషనల్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ (అడ్‌నెక్‌)లో జరుగుతుంది. మొరక్కన్‌ హెరిటేజ్‌ మ్యూజియ్‌ ఈ ఫెస్టివల్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మొత్తం 300 యాంటిక్స్‌ ఇక్కడ కొలువుదీరాయి. మాన్యుస్క్రిప్ట్స్‌, ఆయిల్‌ ల్యాంప్స్‌, ఇస్లామిక్‌ పోటెరీ, జ్యుయెలరీ, హార్స్‌ రైడింగ్‌ టూల్స్‌ని ఈ మ్యూజియంలో ప్రదర్శనకు వుంచారు. యూఏఈ మరియు మొరాకో మధ్య సన్నిహిత సంబంధాల్ని పురస్కరించుకుని ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 వరకు ఈ ఫెస్టివల్‌ సందర్శకుల్ని అలరిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com