ప్రముఖ సినీ నటుడు బోస్ మృతి !
- April 28, 2019హైదరాబాద్: ప్రముఖ సినీ, టీవీ నటుడు సుభాష్ చంద్రబోస్ అలియాస్ బోస్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. నాలుగు రోజుల క్రితం కృష్ణానగర్‌లోని తన ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడిన బోస్ తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆయన్ను గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆయన ఈరోజు కన్నుమూశారు. బోస్ ఇడియట్, నిన్నే పెళ్లాడత, అల్లరి రాముడు, శివమణి వంటి సినిమాల్లోను, పలు టీవీ సీరియళ్ళలోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!