ప్రముఖ సినీ నటుడు బోస్ మృతి !
- April 28, 2019
హైదరాబాద్: ప్రముఖ సినీ, టీవీ నటుడు సుభాష్ చంద్రబోస్ అలియాస్ బోస్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. నాలుగు రోజుల క్రితం కృష్ణానగర్లోని తన ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడిన బోస్ తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆయన్ను గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆయన ఈరోజు కన్నుమూశారు. బోస్ ఇడియట్, నిన్నే పెళ్లాడత, అల్లరి రాముడు, శివమణి వంటి సినిమాల్లోను, పలు టీవీ సీరియళ్ళలోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







